News January 27, 2026
కృష్ణా: విద్యాశాఖ శకటానికి ప్రథమ బహుమతి

జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రదర్శించిన శకటాల ప్రదర్శనలో విద్యా శాఖ శకటానికి ప్రథమ బహుమతి లభించింది. రెండవ బహుమతిని చేనేత, జౌళి శాఖ, సాంఘిక, పరిశ్రమల శాఖ సంయుక్తంగా ప్రదర్శించిన శకటానికి దక్కగా, మూడవ బహుమతిని DRDA శకటానికి దక్కింది. ఆయా శాఖల జిల్లా అధికారులకు కలెక్టర్ బహుమతులు అందజేశారు.
Similar News
News April 19, 2026
21న కృష్ణా జిల్లా తైక్వాండో జట్ల ఎంపికలు

కృష్ణా జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 21న పొన్నవరంలోని ఏకత్వా పాఠశాలలో అండర్ 17 కాడెట్, సీనియర్ పురుషుల, మహిళలు తైక్వాండో జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా తైక్వాండో సంఘం అధ్యక్షులు బస్సే నాగ ప్రసాద్ తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆసక్తి గలవారు ఎవరైనా ఈ పోటీలలో పాల్గొనవచ్చని తెలిపారు. ఇక్కడ విజేతలుగా నిలిచిన వారిని తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనాలన్నారు.