News January 28, 2026
జనవరి 31 లోపు ఉద్యోగుల ప్రమోషన్లు పూర్తి చేయాలి: ఇన్ఛార్జ్ కలెక్టర్

అర్హులైన ఉద్యోగులకు జనవరి 31వ తేదీలోపు నాన్ సెలెక్షన్ పోస్టుల పదోన్నతులు పూర్తి చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సి. విష్ణు చరణ్ ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారులు బుధవారం మధ్యాహ్నం 12 గంటల లోపు వివరాలను కలెక్టరేట్‌కు అందజేయాలని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, ఈ ప్రక్రియ పర్యవేక్షణకు డీఆర్ఓను నోడల్ అధికారిగా నియమించినట్లు ఆయన పేర్కొన్నారు.
Similar News
News April 20, 2026
PGRS కార్యక్రమ సమయం మార్పు: కలెక్టర్

వడగాలుల తీవ్రత దృష్ట్యా ప్రతీ సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఉదయం 8 నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రజలు సమయ మార్పును గమనించి హాజరుకావాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం ‘మీ కోసం’ టోల్ ఫ్రీ నంబర్ 1100ను వినియోగించుకోవాలని కోరారు. ఈనెల 20న కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు ఉంటాయన్నారు.