News April 27, 2024
రేవంత్ మాటలను ఎవరూ నమ్మరు: కిషన్‌రెడ్డి

TG: బీజేపీ రిజర్వేషన్లను రద్దు చేసేందుకు చూస్తోందని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి స్పందించారు. రేవంత్ ఎంత దుష్ప్రచారం చేసినా బీజేపీదే గెలుపు అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో లేని అంశాలు రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని, ఆయన మాటలు ఎవరూ నమ్మరని కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణలోనూ బీజేపీకి డబుల్ డిజిట్ ఖాయమని జోస్యం చెప్పారు.
Similar News
News January 21, 2026
DRDOలో JRF పోస్టులు

బెంగళూరులోని <
News January 21, 2026
నెలసరిలో ఏం తినాలంటే..?

చాలామంది మహిళలు పీరియడ్స్‌లో క్రేవింగ్స్ వస్తున్నాయని తీపి పదార్థాలు ఎక్కువగా తింటారు. అయితే వీటివల్ల నెలసరి సమస్యలు మరింత పెరుగుతున్నాయంటున్నారు నిపుణులు. ఈ సమయంలో చికెన్, బటానీలు, బీన్స్, పప్పులు, టోఫు, అంజీరా, ఎండుద్రాక్ష, బ్రోకలీ, ఆకుకూరలు, పిస్తా, గుమ్మడి విత్తనాలు, స్ట్రాబెర్రీ, కర్బూజా, యాప్రికాట్, బ్రోకలీ, ఆకుకూరలు, నిమ్మకాయ, నారింజ, బత్తాయి, పీచుపదార్థాలు ఎక్కువగా తినాలని సూచిస్తున్నారు.
News January 21, 2026
ప్యాడ్స్ వాడితే దద్దుర్లు వస్తున్నాయా?

పీరియడ్స్‌లో అమ్మాయిలు చాలా అసౌకర్యానికి గురవుతారు. ముఖ్యంగా ప్యాడ్స్ వాడటం వల్ల దద్దుర్లు, దురద వేధిస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే కాటన్ ప్యాడ్స్ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. సెంటెడ్ ప్లాస్టిక్ పూత ఉన్న ప్యాడ్స్ వల్ల గాలి ప్రసరణ జరగక సమస్యలు వస్తాయంటున్నారు. అలాగే 4-6 గంటలకోసారి ప్యాడ్ మార్చాలి. మైల్డ్ సబ్బు, గోరువెచ్చని నీటితో వెజినాని క్లీన్ చేయడం వల్ల కూడా సమస్య అదుపులో ఉంటుంది.


