News January 28, 2026
ప్రజాశాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

ప్రజాశాంతికి విఘాతం కలిగించే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ పి.జగదీశ్ స్పష్టం చేశారు. బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన పుట్లూరు మండలం గరుగుచింతలపల్లికి చెందిన రౌడీషీటర్ మంజుల నవీన్‌పై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఇతనిపై 2014 నుంచి 12 కేసులు ఉండగా, గతంలో పీడీ యాక్టు కూడా నమోదైంది. నిబంధనలు అతిక్రమించినందుకు గాను బైండోవర్ ష్యూరిటీగా ఉన్న రూ. 50 వేల నగదును తహశీల్దార్ ద్వారా జరిమానాగా కట్టించారు.
Similar News
News February 5, 2026
పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయ దంపతుల విరాళం

అనంతపురం జిల్లా సెట్టూరు మండలం మాకోడికి గ్రామ పాఠశాల అభివృద్ధి కోసం ఉపాధ్యాయ దంపతులు తిప్పే స్వామి, రామాంజనమ్మ తమ ఉదారత చాటుకున్నారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పిలుపుతో స్పందించిన వీరు, పాఠశాలకు తమ నెల జీతం రూ.59,930 విరాళంగా ప్రకటించారు. తమ వంతు సాయం అందించడం సంతోషంగా ఉందని, భవిష్యత్తులోనూ పాఠశాల ప్రగతికి తోడ్పాటు అందిస్తామని వారు స్పష్టం చేశారు.