News January 28, 2026
వాట్సాప్‌లో హై సెక్యూరిటీ ఫీచర్

వాట్సాప్ ‘స్ట్రిక్ట్ అకౌంట్ సెట్టింగ్స్’ పేరిట హై సెక్యూరిటీ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఆల్రెడీ యాప్‌లో డిఫాల్ట్‌గా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉన్నప్పటికీ అడిషనల్ సెక్యూరిటీ కావాలనుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్‌ను ఆన్ చేస్తే తెలియని నంబర్ల నుంచి వచ్చే మీడియా ఫైల్స్/అటాచ్‌మెంట్లు బ్లాక్ అవుతాయి. కాల్స్ మ్యూట్ అవుతాయి(రింగ్ అవ్వదు). ఏదైనా లింక్ వస్తే థంబ్‌నెయిల్/ప్రివ్యూ డిసేబుల్ అవుతుంది.
Similar News
News February 17, 2026
100 ఎకరాల్లో జినోమ్ వ్యాలీ ఫేజ్-4: శ్రీధర్ బాబు

TG: జినోమ్ వ్యాలీని విస్తరిస్తూ ఫేజ్-4ను 100 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ‘లైఫ్ సైన్సెస్ రంగంలో 2035 నాటికి $25B పెట్టుబడుల లక్ష్యంగా ప్లాన్ రూపొందించాం. Trident AI కంపెనీ (US) ₹300CR, Rx Propellant ₹1000CR పెట్టుబడి పెడుతున్నాయి. Opella (France) కంపెనీ ముందుకొచ్చింది. AI ఆధారిత డ్రగ్స్ డిస్కవరీలో యువతకు శిక్షణ ఇప్పిస్తాం’ అని బయో ఆసియా-2026 సదస్సులో తెలిపారు.
News February 17, 2026
వంగలో కాయకుళ్లు తెగులు – నివారణ

ఈ తెగులు సోకిన వంగ మొక్కల ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడి మాడి రాలిపోతాయి. కాయలు పసుపు రంగుకు మారి కుళ్లిపోతాయి. నివారణకు నారు మడిలో విత్తేముందు విత్తనాలను 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న నీటిలో 30 నిమిషాలు నానబెట్టాలి. తెగులు ఆశించిన పొలంలో పంట మార్పిడి తప్పనిసరిగా చేయాలి. లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. కలిపి పైరుపై 10 రోజుల వ్యవధితో 2-3 సార్లు ఉదయం లేదా సాయంత్రం పిచికారీ చేయాలి.
News February 17, 2026
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

<


