News January 30, 2026

HYDలో 18 మీటర్లు దాటితే గాలిలో ప్రాణాలు!

image

18 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న భవనాల విషయంలో భద్రతా ప్రమాణాలు కఠినంగా ఉండాలి. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. హైడ్రా కేవలం రెస్క్యూ ఆపరేషన్లకు పరిమితం కాకుండా, NOCల పర్యవేక్షణలోనూ పాత్ర పోషించాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి పచ్చజెండా ఊపితే తప్ప ఈ భారీ భవనాలపై నిఘా పెరగదు. ప్రస్తుతం ఉన్న లొసుగులను వాడుకుని నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలకు ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Similar News

News February 16, 2026

HYD: మార్మోగిన శివతత్వం..‘ఉత్తర-దక్షిణ’ సంగీత విందు

image

రవీంద్రభారతి వేదికగా ఆదివారం రాత్రి సంగీత ప్రియులకు శ్రవణానందం కలిగింది. సూర్మండల్ సంస్థ 15వ ‘ఉత్తర-దక్షిణ’ కచేరీని అట్టహాసంగా నిర్వహించింది. పండిత్ జయతీర్థ్ మేవుండి హిందుస్థానీ గాత్రం, విద్వాన్ శశాంక్ కర్ణాటక వేణుగానం కలిసి అద్భుతమైన జుగల్బందీని పండించారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వారు ఆలపించిన ‘శంభో శివ శంభో’ కీర్తనకు సంగీత ప్రియులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.