News January 31, 2026
అమరావతిలో బిట్స్ పిలానీకి 70.011 ఎకరాలు

తుళ్లూరు మండలం రాయపూడి CRDA కేంద్ర కార్యాలయంలో శుక్రవారం AP CRDAతో బిట్స్ సంస్థ ప్రతినిధులు భూ విక్రయ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బిట్స్ సంస్థకు తుళ్లూరు మండలంలోని మందడం, వెంకటపాలెంలో భూమి కేటాయించింది. అమరావతిలో 70.011 ఎకరాలలో బిట్స్ పిలానీ యూనివర్సిటీ తన క్యాంపస్ ఏర్పాటు చేయనుందన్నారు.
Similar News
News February 17, 2026
గుంటూరులో శాప్ లీగ్ పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

ఏపీ స్పోర్ట్స్ అథారిటీ (SAAP) రూపొందించిన శాప్ లీగ్ పోస్టర్‌ను కలెక్టర్ తమీమ్ అన్సారియా సోమవారం కలెక్టర్ కార్యాలయంలో విడుదల చేశారు. రాష్ట్రంలోని అట్టడుగు (Grassroot level) ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించడమే లక్ష్యంగా నూతన క్రీడా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు, పాఠశాల స్థాయి విద్యార్థులు పాల్గొంటారన్నారు.