News February 2, 2026

PGRS కార్యక్రమంలో 108 పిటీషన్లు: ఎస్పీ

image

అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయం జరిగిన PGRS కార్యక్రమంలో 108 పిటీషన్లు స్వీకరించినట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ తెలిపారు. ల్యాండ్ ఇష్యూస్, ఇంటి రాస్తా & భూ తగాదా విషయాలకు సంబంధించిన గొడవలు, భార్య భర్తల మధ్య గొడవలు ఇతరత్ర సమస్యలు మా దృష్టికి వచ్చాయన్నారు. ప్రతి పిటీషనర్‌తో ముఖాముఖి మాట్లాడి సమస్యల పరిష్కారం కోసం ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్పీ తెలిపారు.

Similar News

News April 20, 2026

PGRS కార్యక్రమ సమయం మార్పు: కలెక్టర్

image

వడగాలుల తీవ్రత దృష్ట్యా ప్రతీ సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఉదయం 8 నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రజలు సమయ మార్పును గమనించి హాజరుకావాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం ‘మీ కోసం’ టోల్ ఫ్రీ నంబర్ 1100ను వినియోగించుకోవాలని కోరారు. ఈనెల 20న కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు ఉంటాయన్నారు.