News February 2, 2026
పదవీ విరమణ ఒక గొప్ప మైలురాయి: SP విద్యాసాగర్

సుదీర్ఘకాలం పోలీస్ శాఖలో సేవలందించి పదవీ విరమణ చేసిన సిబ్బందికి SP విద్యాసాగర్ నాయుడు వీడ్కోలు పలికారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఉంగుటూరు రిటైర్డ్ ఏఎస్ఐ అబ్దుల్ సత్తార్‌ను SP సన్మానించారు. పదవీ విరమణ అనేది జీవితంలో ఒక గొప్ప మైలురాయి అని, విశ్రాంతి కాలంలో సిబ్బంది ఆరోగ్యంగా, ఆనందంగా గడపాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో అడిషనల్ SPలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Similar News
News April 19, 2026
21న కృష్ణా జిల్లా తైక్వాండో జట్ల ఎంపికలు

కృష్ణా జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 21న పొన్నవరంలోని ఏకత్వా పాఠశాలలో అండర్ 17 కాడెట్, సీనియర్ పురుషుల, మహిళలు తైక్వాండో జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా తైక్వాండో సంఘం అధ్యక్షులు బస్సే నాగ ప్రసాద్ తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆసక్తి గలవారు ఎవరైనా ఈ పోటీలలో పాల్గొనవచ్చని తెలిపారు. ఇక్కడ విజేతలుగా నిలిచిన వారిని తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనాలన్నారు.