News April 30, 2024

గుత్తా నిర్ణయంపైనే అందరి ఆసక్తి

image

గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు అమిత్‌రెడ్డి, సోదరుడు జితేందర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన తెలిసిందే. తాను సైతం ఇప్పటికే బీఆర్‌ఎస్‌పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై అందరిలో ఆసక్తి నెలకొంది. రాజ్యాంగబద్ధమైన పదవికావడంతో, పదవీకాలం పూర్తయ్యేంతవరకు పార్టీరహితంగా అలాగే కొనసాగుతారా? లేక ఆ పదవికి రాజీనామా చేసి కాంగ్రె‌స్‌లో చేరుతారా? అనే అంశం తేలాల్సి ఉంది.

Similar News

News March 19, 2026

నల్గొండ: ఓటరు జాబితా సవరణకు సహకరించండి: కలెక్టర్

image

జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్, ఎన్నికల అధికారి బి.చంద్రశేఖర్ కోరారు. బుధవారం తన ఛాంబర్‌లో జాతీయ, ప్రాంతీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో చేపట్టనున్న ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (SSR) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.