News April 30, 2024
HYD: పబ్‌లో గొడవ.. కత్తితో బౌన్సర్ దాడి

నగరంలోని ఓ పబ్‌లో గొడవ జరిగింది. రాయదుర్గం PS లిమిట్స్‌లోని పబ్‌లో సర్వర్ కెప్టెన్‌గా పని చేస్తున్న కృతీక్(23), బౌన్సర్ అమీర్ మధ్య ఘర్షణ జరిగింది. కృతీక్‌తో పాటు అడ్డొచ్చిన స్నేహితులపై బౌన్సర్ కత్తితో దాడి చేశాడు. ఈ గొడవలో ఇద్దరికి గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అమీర్‌ను అదుపులోకి తీసుకొన్నారు.
Similar News
News March 5, 2026
HYD: నేటి నుంచి 1Oth హాల్ టికెట్స్

రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులు నేటి నుంచి అధికారిక వెబ్‌సైట్ <
News March 5, 2026
HYD: నేటి నుంచి 1Oth హాల్ టికెట్స్

రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులు నేటి నుంచి అధికారిక వెబ్‌సైట్ <
News March 4, 2026
HYDలో కొత్త ట్రెండ్.. ‘పిక్సెల్’ షికారీలు

HYD GEN Z ఖరీదైన ఐఫోన్ ఫొటోల కంటే పాత కాలపు ‘డిజిటల్ కెమెరాల’ కోసం జుమ్మెరాత్ బజార్‌ను జల్లెడ పడుతున్నారు. ఆ ‘గ్రెయిన్’, ఆ ‘బ్లర్’ ఇమేజ్‌లే ఇప్పుడు SMలో అసలైన కిక్కు. ఎడిటింగ్ లేని పచ్చి నిజం లాంటి ఫొటోల కోసం ఈ కుర్రాళ్లు అర్ధరాత్రి పూట మోజంజాహీ మార్కెట్ శిథిలాల వెనుక తిరుగుతున్నారు. గతాన్ని ఫిల్టర్ లేకుండా చూపించడమే వీరి జీవనశైలి. ఈ ‘పిక్సెల్ షికారీలు’ సరికొత్త ఆర్ట్ ఫామ్‌ను సృష్టిస్తున్నారు.


