News April 30, 2024
రోహిత్ శర్మ రికార్డులు ఇవే!

ఇవాళ బర్త్‌డే జరుపుకుంటున్న టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎన్నో రికార్డులు క్రియేట్ చేశారు. అంతర్జాతీయ T20ల్లో అత్యధిక సెంచరీలు (5), WCల్లో అత్యధిక శతకాలు (8), ఒకే WCలో 5 సెంచరీలు, అత్యధిక సిక్సర్లు (597), వన్డేల్లో అత్యధిక డబుల్ సెంచరీలు (3), ఒకే ఏడాదిలో అత్యధిక రన్స్ (2442), వన్డేల్లో అత్యధిక స్కోరు (264), ఒక వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక ఫోర్లు (33), IPLలో 5 ట్రోఫీలు సాధించిన తొలి కెప్టెన్.
Similar News
News March 18, 2026
ఈరోజు నమాజ్ వేళలు (18-3-2026) బుధవారం

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.10 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6:22 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.47 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.27 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.39 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 18, 2026
ఈరోజు నమాజ్ వేళలు (18-3-2026) బుధవారం

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.10 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6:22 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.47 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.27 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.39 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 18, 2026
ఈరోజు నమాజ్ వేళలు (18-3-2026) బుధవారం

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.10 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6:22 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.47 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.27 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.39 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


