News April 30, 2024

SCBD MP అభ్యర్థి పద్మారావు గౌడ్‌ను గెలిపించండి: కేటీఆర్

image

సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్‌ను గెలిపించాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు కార్యకర్తలు మంగళవారం కేటీఆర్‌ను తెలంగాణ భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ అభ్యర్థుల విజయం కోసం ప్రతి కార్యకర్త బూత్ స్థాయి నుంచి కృషి చేయాలని కేటీఆర్ అన్నారు.

Similar News

News March 14, 2026

మూసీ ప్రక్షాళన: భూసేకరణ గండం.. బడ్జెట్‌లో ‘నిశ్శబ్దం’!

image

మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో నిధుల కేటాయింపుపై స్పష్టత ఇవ్వడం లేదు. లండన్ థేమ్స్ నదిలా మారుస్తామన్న హామీ బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో 3,279 ఎకరాల భూసేకరణ అతిపెద్ద సవాలుగా మారింది. సుమారు 10,017 ఆస్తులను స్వాధీనం చేసుకోవాల్సి ఉండగా బాధితుల నుంచి వస్తున్న నిరసనలను అసెంబ్లీలో చర్చకు రాకుండా జాగ్రత్త పడుతోంది. నిధుల సమీకరణపై ‘గోప్యత’ పాటిస్తోంది.