News April 30, 2024
మెలియాపుట్టి: 17 వేల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

మెలియాపుట్టి మండలంలోని మర, బాలేరు గ్రామాలతో పాటు ఒడిశాలోని మర్రిగుడ్డి, కొయ్యర గ్రామంలో ఎస్ఈబీ, పాతపట్నం, మెలియాపుట్టి, ఒడిశా పోలీసు బృందాలు నాటుసారాపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 17 వేల లీటర్ల బెల్లం ఊట, 370 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేసినట్లు ఎస్ఈబీ అధికారులు తెలిపారు. ఎస్ఈబీ ఉన్నతాధికారులు టీ.తిరుపతినాయుడు, ఐ.ఏ బేగం తదితర సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News March 27, 2026
శ్రీకాకుళం జిల్లా టుడే టాప్ న్యూస్

★శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
★పొందూరు: హోటల్స్‌పై విజిలెన్స్ దాడులు.. కేసు నమోదు
★కవిటి: ఒకే కాన్పులో రెండు లేగ దూడలు జననం
★శ్రీకాకుళం: వీరి ప్రేమ కథ విషాదాంతం
★కొత్తూరు: గ్యాస్ కార్యాలయం వద్ద వినియోగదారుల ఇక్కట్లు
★బూర్జ: నేలకొరిగిన జొన్న పంట
★టెక్కలిలో 29న రగ్బీ జిల్లా జట్టు ఎంపికలు