News April 30, 2024

రేపు పుష్ప-2 సాంగ్ విడుదల

image

సుకుమార్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్, రష్మిక జంటగా నటిస్తోన్న పుష్ప-2 మూవీ నుంచి వరుస అప్డేట్‌లు ఇస్తూ మేకర్స్ అభిమానుల్లో జోష్ పెంచుతున్నారు. సినిమాలో ‘పుష్ప పుష్ప’ అంటూ సాగే పాటను రేపు ఆరు భాషల్లో విడుదల చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన అప్డేట్‌ను ఇవాళ సాయంత్రం 5.04 గంటలకు వెల్లడిస్తామన్నారు. కాగా ఇప్పటికే విడుదలైన టీజర్ మూవీపై అంచనాలను పెంచిన విషయం తెలిసిందే.

Similar News

News March 8, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 8, 2026

ఈరోజు నమాజ్ వేళలు (08-3-2026) ఆదివారం

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.18 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.31 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.27 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.50 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.25 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.37 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.