News February 11, 2026

EXIT POLLS.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇలా..!

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 మున్సిపాలిటీల్లో జరిగిన ఎలక్షన్స్‌పై పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్‌‌ను విడుదల చేసింది. ఇందులో కాంగ్రెస్ 3-5 మున్సిపాలిటీల్లో ఛైర్మన్ పీఠం దక్కించుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఇక BRS 2-4 మున్సిపాలిటీల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపింది. BJP 2-3, MIM 1, ఇతరులు ఒక్క మున్సిపాలిటీ కూడా గెలిచే అవకాశం లేదని పేర్కొంది. ఈనెల 13న తుది ఫలితాలు. 16న ఛైర్మన్ల ఎన్నిక.

Similar News

News March 26, 2026

HYD: పెట్రోల్ అక్రమాలా? కాల్ చేయండి

image

HYDలోని పెట్రోల్ బంక్‌లను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. ప్రభుత్వం అధికారులను నియమించింది. సరఫరా & స్టాక్ కఠినంగా నియంత్రించనున్నారు. ఆకస్మిక తనిఖీలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. పెట్రోల్‌కు సంబంధించిన అక్రమాలు ఉంటే వెంటనే ఫోన్ నం.74166 87878, టెలిఫోన్ నం. 040-23202113లో సంప్రదించాలని సూచించారు.
# SHARE IT

IPL.. కర్నూలు ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్!

image

ఈనెల 28 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ మ్యాచ్‌ల నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. బెట్టింగ్ పేరుతో అమాయకులను మోసం చేసినా, బెట్టింగ్‌లో పాల్గొన్నా చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం ఉంటే 112, 100 లేదా 9121101100కు తెలియజేయాలని ప్రజలను కోరారు.