News February 12, 2026
వరంగల్: పేదల కడుపులు నింపిన ఎన్నికలు!

ఉమ్మడి వరంగల్‌లో అర్ధాకలితో జీవనం సాగిస్తున్న పేదల కడుపులు మున్సిపల్ ఎన్నికలు నింపాయి. ఓటర్లను మచ్చిక చేసుకునే దిశగా అభ్యర్థులు ఓటర్లకు డబ్బులు విరివిగా పంపిణీ చేశారనే ప్రచారం సర్వత్రా వ్యాపించింది. ఈ నేపథ్యంలో రెక్కాడితే డొక్కాడని నిరు పేద కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. ఓటరుకు ఇంత అని చేతిలో డబ్బులు పెట్టడంతో మురిసిపోయారు. రెండుపూటలా తినొచ్చని సంతృప్తి వ్యక్తం చేశారు.
Similar News
News April 20, 2026
అక్షయ తృతీయ అంతంత మాత్రమే!

అక్షయ తృతీయ అంటేనే బంగారం షాపులు కిటకిటలాడాలి. కానీ ఈసారి ఆ జోష్ ఎక్కడా కనిపించలేదు. ఆకాశాన్ని తాకుతున్న ధరల వల్ల కస్టమర్లు దుకాణాలకు రావడానికే భయపడ్డారు. గతేడాది Hydలో 150 kgల బంగారం అమ్ముడైతే, ఈసారి అది 70 kgలకే పరిమితమైనట్లు వ్యాపారులు తెలిపారు. భారీ డిస్కౌంట్లు ప్రకటించినా ఫలితం లేకుండా పోయింది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా చిన్నపాటి కాయిన్స్ కొనడానికే చాలా మంది మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
News April 20, 2026
అమెరికా వార్‌షిప్స్‌పై ఇరాన్ డ్రోన్ దాడులు

US తమ <<19693927>>నౌకను<<>> స్వాధీనం చేసుకున్నందుకు ప్రతీకారంగా ఆ దేశ యుద్ధనౌకలపై ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. మరో రెండు రోజులు సీజ్‌ఫైర్ అమలులో ఉండగానే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. US-ఇరాన్ మధ్య రెండో విడత చర్చలకు ప్రయత్నాలు సాగుతున్న వేళ ఈ దాడులు జరగడంతో డీల్ ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు చమురు ధరలు సైతం భగ్గుమంటున్నాయి. WTI క్రూడ్ $90, బ్రెంట్ క్రూడ్ $96 డాలర్లకు చేరింది.