News February 12, 2026

ఆదిలాబాద్: బ్యాలెట్ బాక్స్‌లోనే భవితవ్యం

image

ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. పోలింగ్ ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకోగా, అభ్యర్థుల్లో మాత్రం ఉత్కంఠ పెరిగింది. ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నా, ఓటింగ్ సరళిపై స్పష్టమైన అంచనాకు రాలేక లోలోన ఆందోళన చెందుతున్నారు. అందరి దృష్టి ఇప్పుడు కౌంటింగ్ కేంద్రాల్లో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సులపైనే ఉంది.

Similar News

News April 17, 2026

ADB: మోడల్ స్కూల్ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి

image

తెలంగాణ మోడల్ స్కూళ్లలో 6వ తరగతితో పాటు 7 నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఏప్రిల్ 19న ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ప్రశాంత్ తెలిపారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 6వ తరగతికి, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ఇతర తరగతుల వారికి పరీక్షలు ఉంటాయని వెల్లడించారు.