News February 12, 2026

సిరిసిల్లలో మోడల్ కోర్టు భవనం నిర్మాణానికి సన్నాహాలు

image

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 86.74 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మోడల్ కోర్టు భవనం నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సుమారు ఐదు ఎకరాల స్థలంలో జీ ప్లస్ 5 అంతస్తులలో 12 కోర్టుల నిర్మాణానికి రూపకల్పన చేయగా, మార్చి ఏడవ తేదీన పనులకు శంకుస్థాపన చేయడానికి హైకోర్టు రిజిస్ట్రార్ (అడ్మిన్) ఎస్ శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న కోర్టులను అద్దె భవనాలలోకి మార్చారు.

Similar News

News April 17, 2026

సింగరేణిపై గల్ఫ్ సెగ.. బొగ్గు ఉత్పత్తికి ఆటంకం

image

గల్ఫ్ యుద్ధ పరిణామాలతో సింగరేణి సంస్థకు ముడిసరుకు కష్టాలు మొదలయ్యాయి. బ్లాస్టింగ్ మెటీరియల్‌, డ్రిల్ రాడ్లు, డిటొనేటర్ల దిగుమతి నిలిచిపోవడంతో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది. అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో, సవరించిన రేట్ల ప్రకారం ఒప్పందాలు చేసుకుంటేనే సరఫరా చేయగలమని కాంట్రాక్టర్లు Way2Newsకు వివరించారు. ఇప్పటికే నష్టాల్లో ఉన్న సంస్థకు, సరుకు సరఫరా నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది.