News February 12, 2026

గిరిజన ఆవాసాలకు విద్యుత్ సర్వీసులు: సీఎండీ

image

టీజీఎన్పీడీసీఎల్ పరిధి 17 సర్కిళ్లలో DA-JGUA పథకం కింద గిరిజన ఆవాసాల విద్యుద్దీకరణ సంబంధించిన అన్ని సర్వీసుల మంజూరు పనులను మార్చి 31 లోపు పూర్తి చేయాలని సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
గురువారం హన్మకొండ నక్కలగుట్టలోని విద్యుత్ భవన్ కార్పొరేట్ కార్యాలయం నుంచి 17 సర్కిళ్ల సూపరింటెండెంట్ ఇంజినీర్లు (SEలు), డివిజనల్ ఇంజినీర్ల (DEలు)తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Similar News

News April 18, 2026

బ్యారేజీల మరమ్మతుల్లో జాప్యం ఎందుకు?: NDSA ఛైర్మన్

image

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని దెబ్బతిన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతు పనుల్లో జరుగుతున్న జాప్యంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) ఛైర్మన్ అనిల్ జైన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంట్రాక్టు ఏజెన్సీలతో ఉన్న కొన్ని ఒప్పందపరమైన సమస్యల కారణంగా పనులు ఆలస్యమయ్యాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి NDSA ఛైర్మన్‌కు వివరించారు.

News April 18, 2026

రంగారెడ్డి జిల్లాకు రెడ్ అలర్ట్..!

image

రంగారెడ్డి జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. రాబోయే 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఈ నేపథ్యంలో జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. గరిష్ఠంగా కందుకూరు పరిధి రాచలూరు, ఇబ్రహీంపట్నం, కొంగరకలాన్, గండిపేట, మొయినాబాద్, యాచారం ఏరియాల్లో ఇటీవల 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లోనూ 42కుపైగా నమోదు కావడం గమనార్హం.