News February 12, 2026

నాటి నంది ఆలయమే నేటి నంద్యాల: చాగంటి

image

నంద్యాల జిల్లాలోని నవనంది ఆలయాలు ఎంతో ప్రసిద్ధి చెందినవని, వాటి ద్వారానే నంది ఆలయం నుంచి నంద్యాల పేరు వచ్చిందని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. మహానంది క్షేత్రానికి గురువారం వచ్చిన ఆయన నవనంది ఆలయాల చరిత్ర గ్రంథాలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. మహానందిలో స్వయంభువుగా వెలసిన మహానందీశ్వర స్వామి ఎంతో మహిమాన్వితులని చెప్పారు. నంద్యాల జిల్లాలో ఎన్నో ఆలయాలు ఉన్నాయన్నారు.

Similar News

News April 20, 2026

GNT: కేటుగాడి ఆట కట్టించిన పోలీసులు

image

సామాజిక మాధ్యమాల ద్వారా సంపన్న యువతులే లక్ష్యంగా వలవేస్తున్న వట్టిచెరుకూరు మండలం చామళ్లమూడి గ్రామానికి చెందిన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్‌ను HYDలోని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ పేరుతో దగ్గరై ఏకాంత ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేవాడు. ఇలా రెండేళ్లలో 20 మందికి పైగా అమ్మాయిల నుంచి లక్షల్లో నగదు, బంగారం వసూలు చేశాడు. HYDలో ఓ మైనర్ బాలిక నుంచి ఏకంగా రూ.20 లక్షలు కాజేశాడు.