News May 1, 2024

NGKL: పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రముఖ పోటీ..!

image

నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గంలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ అభ్యర్థి మల్లురవి, బిజెపి అభ్యర్థి భరత్ ప్రసాద్, బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లు ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మండుతున్న ఎండలను లెక్కచేయకుండా గ్రామాలలో విస్తృతంగా పర్యటిస్తూ హామీల మీద హామీలు గుప్పిస్తూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.

Similar News

News March 25, 2026

MBNR: ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్: ఎస్పీ

image

న్యాయ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకునేందుకు ఈనెల 28న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ డి.జానకి పిలుపునిచ్చారు. కోర్టుల పరిధిలో పెండింగ్‌లో ఉన్న వివిధ కేసులను రాజీ మార్గంలో, తక్కువ ఖర్చుతో సులభంగా పరిష్కరించుకునేందుకు ఇది ఉత్తమ మార్గమని ఆమె పేర్కొన్నారు. ఇరుపక్షాల అంగీకారంతో సమస్యలు సమసిపోతాయని ఎస్పీ వెల్లడించారు.