News February 13, 2026

పుల్లంపేట: హాస్టల్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

image

పుల్లంపేట మండలంలోని సాంఘిక వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలుర వసతి గృహాన్ని తిరుపతి కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. విద్యార్థులతో స్వయంగా మాట్లాడి సమస్యలపై అడిగి తెలుసుకున్నాను. వంటగది, బాత్రూంలో, వాటర్ ప్లాంట్, వాషింగ్ మెషీన్ సదుపాయాలను పరీక్షించి పరిశుభ్రతపై అధికారులకు సూచనలు చేశారు.

Similar News

News April 17, 2026

కామారెడ్డి: గోల్డెన్ అవర్‌పై పోలీసులకు ప్రత్యేక శిక్షణ

image

కామారెడ్డి జిల్లాలో Arrive Alive 5వ రోజు కార్యక్రమంలో భాగంగా ఎస్పీ రాజేశ్ చంద్ర ఆధ్వర్యంలో ‘గోల్డెన్ అవర్’ CPRపై శిక్షణ నిర్వహించారు. ప్రమాదం జరిగిన తొలి గంటలో ప్రాణాలను కాపాడటం అత్యంత కీలకమన్నారు. ప్రతి ఒక్కరూ ప్రథమ చికిత్సపై అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ సూచించారు. డిఫెన్సివ్ డ్రైవింగ్ ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని, గత ఏడాది జిల్లాలో 50 మరణాలు తగ్గాయని ఆయన పేర్కొన్నారు.

వనపర్తి: జనగణన శిక్షణ పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

జిల్లాలో జనగణన ప్రక్రియపై కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులతో సమీక్షించారు. ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు శనివారం నుంచి పకడ్బందీగా శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. హౌస్ లిస్టింగ్ బ్లాక్ రూపకల్పనలో ఒక్క ఇల్లు కూడా మిస్ కావద్దని, శివారు కాలనీలను కూడా చేర్చాలని సూచించారు. శిక్షణకు హాజరయ్యే వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని, క్షేత్రస్థాయిలో సర్వే పక్కాగా జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.