News February 13, 2026

మేడారం ఈ హుండీ ఆదాయం రూ.21,36,607

image

మేడారం జాతర ఆదాయ వివరాలను అధికారులు వెల్లడించారు. తొలిసారిగా ప్రవేశపెట్టిన ఈ-హుండీ విధానం ద్వారా రూ.21,36,607 ఆదాయం లభించింది. సంప్రదాయ హుండీల ద్వారా వచ్చిన రూ.13,25,83,269తో కలుపుకొని మొత్తం ఆదాయం రూ.13,47,19,876కు చేరింది. గత జాతర ఆదాయం (రూ.13,25,22,511)తో పోలిస్తే ఈసారి రూ.21,97,365 లక్షల అదనపు ఆదాయం సమకూరింది. నెట్‌వర్క్ సమస్యల వల్ల ఈ-హుండీ ఆదాయం కొంత మేర తగ్గిందని అధికారులు అభిప్రాయపడ్డారు.

Similar News

News April 20, 2026

GNT: కేటుగాడి ఆట కట్టించిన పోలీసులు

image

సామాజిక మాధ్యమాల ద్వారా సంపన్న యువతులే లక్ష్యంగా వలవేస్తున్న వట్టిచెరుకూరు మండలం చామళ్లమూడి గ్రామానికి చెందిన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్‌ను HYDలోని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ పేరుతో దగ్గరై ఏకాంత ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేవాడు. ఇలా రెండేళ్లలో 20 మందికి పైగా అమ్మాయిల నుంచి లక్షల్లో నగదు, బంగారం వసూలు చేశాడు. HYDలో ఓ మైనర్ బాలిక నుంచి ఏకంగా రూ.20 లక్షలు కాజేశాడు.