News February 13, 2026

ఖమ్మం: మున్సిపోల్స్‌ ఫలితాలపై పందెంరాయుళ్ల జోరు!

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉత్కంఠగా సాగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్‌లు ఊపందుకున్నాయి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? విజేతలెవరు? అనే అంశాలపై పందెంరాయుళ్లు రూ.వేల నుంచి రూ.లక్షల్లో పందేలు కాస్తున్నారు. ప్రధానంగా యువత వివిధ యాప్‌ల ద్వారా బెట్టింగ్‌లకు బానిసలై నగదును ఒడ్డుతున్నారు. అభ్యర్థుల గెలుపోటములపై సాగుతున్న ఈ పందేలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

Similar News

News April 20, 2026

GNT: కేటుగాడి ఆట కట్టించిన పోలీసులు

image

సామాజిక మాధ్యమాల ద్వారా సంపన్న యువతులే లక్ష్యంగా వలవేస్తున్న వట్టిచెరుకూరు మండలం చామళ్లమూడి గ్రామానికి చెందిన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్‌ను HYDలోని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ పేరుతో దగ్గరై ఏకాంత ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేవాడు. ఇలా రెండేళ్లలో 20 మందికి పైగా అమ్మాయిల నుంచి లక్షల్లో నగదు, బంగారం వసూలు చేశాడు. HYDలో ఓ మైనర్ బాలిక నుంచి ఏకంగా రూ.20 లక్షలు కాజేశాడు.