News February 13, 2026
సంగారెడ్డి: మైనర్ బాలికపై రేప్.. 20 ఏళ్ల శిక్ష

సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలానికి చెందిన వడ్డే రాజు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో సంగారెడ్డి స్పెషల్ పొక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నేరం నిరూపితం కావడంతో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధిస్తూ జడ్జి కె.జయంతి తీర్పు చెప్పారు. నిందితుడికి శిక్ష పడేలా సమర్థవంతంగా పనిచేసిన పోలీసు అధికారులను ఎస్పీ పారితోష్ పంకజ్ ప్రత్యేకంగా అభినందించారు.
Similar News
News February 22, 2026
TODAY HEADLINES

* గ్లోబల్ టారిఫ్స్‌ను 15 శాతానికి పెంచిన ట్రంప్
* చొరబాటుదారులనూ ఏరివేస్తాం: అమిత్ షా
* పనికిరాని వస్తువులకు నిత్యావసరాలు: CBN
* AP: లిక్కర్ కేసు.. వాసుదేవరెడ్డికి 27 వరకు రిమాండ్
* APలో మనిషికి ‘బర్డ్‌ఫ్లూ’ సోకలేదు: అధికారులు
* కలిసి పని చేస్తేనే అనుకున్నది సాధిస్తాం: రేవంత్
* TG: పత్తి కొనుగోళ్లకు నెలాఖరు వరకు అవకాశం
* TG: FSL అగ్నిప్రమాదంలో 1,100 ఫైల్స్ బూడిద

సీఎం పర్యటన నేపథ్యంలో ప్రత్యేక బస్సులు

ములుగు జిల్లా కన్నాయిగూడెం దేవాదుల ప్రాజెక్టును ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి సందర్శించనున్న నేపథ్యంలో మీడియా ప్రతినిధుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. హన్మకొండ కలెక్టరేట్ నుంచి ఉదయం 10:30 గంటలకు బస్సులు బయలుదేరుతాయి. ములుగు కలెక్టరేట్ నుంచి ఉదయం 11:00 గంటలకు బస్సులు ప్రారంభమవుతాయి. ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయం నుంచి ఉదయం 11:30 గంటలకు బస్సులు ప్రారంభిస్తారు.