News February 13, 2026

ఇప్పుడు నేనే.. భవిష్యత్తులోనూ నేనే: రంగయ్య

image

కళ్యాణదుర్గం నియోజకవర్గం వైసీసీ అభ్యర్థిగా తానే ఉంటానని మాజీ ఎంపీ తలారి రంగయ్య ధీమా వ్యక్తం చేశారు. కుందుర్పి మండలం బసాపురం గ్రామంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుతం కాదు భవిష్యత్తులోనూ నేనే. భారీ మెజార్టీయే లక్ష్యం. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు అండగా ఉంటా’ అని స్పష్టం చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఆశీస్సులు తనపై, నియోజకవర్గంపై మెండుగా ఉన్నాయన్నారు.

Similar News

News April 20, 2026

GNT: కేటుగాడి ఆట కట్టించిన పోలీసులు

image

సామాజిక మాధ్యమాల ద్వారా సంపన్న యువతులే లక్ష్యంగా వలవేస్తున్న వట్టిచెరుకూరు మండలం చామళ్లమూడి గ్రామానికి చెందిన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్‌ను HYDలోని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ పేరుతో దగ్గరై ఏకాంత ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేవాడు. ఇలా రెండేళ్లలో 20 మందికి పైగా అమ్మాయిల నుంచి లక్షల్లో నగదు, బంగారం వసూలు చేశాడు. HYDలో ఓ మైనర్ బాలిక నుంచి ఏకంగా రూ.20 లక్షలు కాజేశాడు.