News February 13, 2026

MHBD: 700 మెజారిటీతో BRS అభ్యర్థి గెలుపు

image

మహబూబాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలను అధికారులు వెల్లడిస్తున్నారు. మున్సిపాలిటీలో బీఆర్ఎస్ బలపరిచిన 35వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి నిరజరాణి రవి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి చలమల్ల నిర్మలపై 700 పై చిలుకు మెజారిటీతో ఆమె గెలుపొందారు. ప్రస్తుతం భారీ మెజార్టీతో గెలుపొందిన వార్డు ఇదే.

Similar News

News April 18, 2026

HYD: పోలీసులకు లొంగిపోయిన మాజీ MLA కొడుకు

image

హిట్& రన్ కేసులో మాజీ MLA షకీల్ కుమారుడు రాహెల్ జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. 2022లో బెలూన్లు అమ్మే మహిళ కాజోల్ చౌహాన్ జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో రోడ్డు దాటుతుండగా MLA స్టిక్కర్ ఉన్న షకిల్ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళ చేతిలో ఉన్న శిశువు కిందపడి మృతిచెందగా.. ఆమె తీవ్రంగా గాయపడింది. హిట్& రన్ ఘటనలో నిందితుడిగా ఉన్న రాహెల్ పరారీలో ఉండగా, కోర్టు ఆదేశాలతో పోలీసుల ఎదుట హాజరయ్యాడు.

News April 18, 2026

నెల్లూరు: బాలికపై రేప్.. పదేళ్లు జైలు శిక్ష

image

నెల్లూరు రూరల్ కొత్తూరుకు చెందిన చిన్న సుబ్బయ్య(45) తన పిల్లలకు పెళ్లిళ్లు చేసి, తన అక్క ఇంట్లో ఉంటున్నాడు. అక్క కుమార్తె(16)ని 2021లో బంధువుల ఇంటికి తీసుకెళుతున్నట్లు నమ్మించి వివాహం చేసుకొని అత్యాచారం చేశారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. విచారించిన కోర్టు నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.

News April 18, 2026

HYD: పోలీసులకు లొంగిపోయిన మాజీ MLA కొడుకు

image

హిట్& రన్ కేసులో మాజీ MLA షకీల్ కుమారుడు రాహెల్ జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. 2022లో బెలూన్లు అమ్మే మహిళ కాజోల్ చౌహాన్ జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో రోడ్డు దాటుతుండగా MLA స్టిక్కర్ ఉన్న షకిల్ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళ చేతిలో ఉన్న శిశువు కిందపడి మృతిచెందింది. ఆమె తీవ్రంగా గాయపడింది. హిట్& రన్ ఘటనలో నిందితుడిగా ఉన్న రాహెల్ పరారీలో ఉండగా, కోర్టు ఆదేశాలతో పోలీసుల ఎదుట హాజరయ్యాడు.