News February 13, 2026
పేదలకు తక్కువ ధరకు మందులు అందించండి: MP

కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో బాపట్ల MP కృష్ణ ప్రసాద్ శుక్రవారం భేటీ అయ్యారు. పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి, ప్రజారోగ్యానికి సంబంధించిన పలు కీలక అంశాలపై వినతిపత్రం అందజేశారు. బాపట్లలో మెడికల్ డివైజ్ పార్క్, బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు ప్రతిపాదనల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. మార్చిలో నిర్వహించే జన ఔషధి వారోత్సవాల ద్వారా బాపట్లలోని పేదలకు తక్కువ ధరకే మందులు అందేలా చూడాలని కోరారు.
Similar News
News April 20, 2026
GNT: కేటుగాడి ఆట కట్టించిన పోలీసులు

సామాజిక మాధ్యమాల ద్వారా సంపన్న యువతులే లక్ష్యంగా వలవేస్తున్న వట్టిచెరుకూరు మండలం చామళ్లమూడి గ్రామానికి చెందిన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్‌ను HYDలోని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ పేరుతో దగ్గరై ఏకాంత ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేవాడు. ఇలా రెండేళ్లలో 20 మందికి పైగా అమ్మాయిల నుంచి లక్షల్లో నగదు, బంగారం వసూలు చేశాడు. HYDలో ఓ మైనర్ బాలిక నుంచి ఏకంగా రూ.20 లక్షలు కాజేశాడు.