News February 13, 2026
ఖానాపూర్ మున్సిపల్‌లో హంగ్

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. ఇక్కడ మొత్తం 12 వార్డులు ఉండగా BRS 4, కాంగ్రెస్ 3, BJP 4, ఇతరులు ఒకటి గెలిచాయి. మ్యాజిక్ ఫిగర్ 6 ఎవరూ దాటకపోవడంతో హంగ్ నెలకొంది. దీంతో ఖానాపూర్‌లో ఏం జరుగుతుందోనని జిల్లా ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.
Similar News
News April 20, 2026
GNT: కేటుగాడి ఆట కట్టించిన పోలీసులు

సామాజిక మాధ్యమాల ద్వారా సంపన్న యువతులే లక్ష్యంగా వలవేస్తున్న వట్టిచెరుకూరు మండలం చామళ్లమూడి గ్రామానికి చెందిన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్‌ను HYDలోని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ పేరుతో దగ్గరై ఏకాంత ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేవాడు. ఇలా రెండేళ్లలో 20 మందికి పైగా అమ్మాయిల నుంచి లక్షల్లో నగదు, బంగారం వసూలు చేశాడు. HYDలో ఓ మైనర్ బాలిక నుంచి ఏకంగా రూ.20 లక్షలు కాజేశాడు.