News February 13, 2026
మార్కెట్ల పతనం.. ₹7 లక్షల కోట్లు ఉఫ్!

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బేర్ గుప్పిట్లో చిక్కుకొని విలవిల్లాడాయి. సెన్సెక్స్ 1,048 Pts కుంగి 82,626 వద్ద, నిఫ్టీ 336 Pts క్షీణించి 25,471 దగ్గర స్థిరపడ్డాయి. సెన్సెక్స్-30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, SBI మాత్రమే లాభపడ్డాయి. HUL, ఎటర్నల్, TATA స్టీల్, టైటాన్ భారీగా నష్టపోయాయి. దాదాపు ₹7 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఐటీ స్టాక్స్ డౌన్‌ఫాల్ మార్కెట్ల పతనాన్ని శాసించింది.
Similar News
News April 17, 2026
IPL టికెట్ల అమ్మకాల్లో గోల్‌మాల్.. ఒక్కోటి రూ.19వేలు

IPL టికెట్ల అమ్మకాలలో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో క్యాంటీన్ వర్కర్ చంద్రశేఖర్ 181 టికెట్లను బ్లాక్ మార్కెట్‌లో ఒక్కోటి ₹15K-19Kకు విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ టికెట్లు ఈ నెల 15న జరిగిన RCBvsLSG మ్యాచుకు సంబంధించినవి. KSCA మెంబర్ గణేశ్ పరీక్షిత్ తనకు టికెట్లు ఇచ్చి అధిక ధరలకు అమ్మాలని చెప్పినట్లు అతను వెల్లడించాడు. ప్రస్తుతం గణేశ్ పరారీలో ఉన్నాడు.