News February 13, 2026

10వేల కండోమ్స్ 3 రోజుల్లో ఖతం

image

శీతాకాల ఒలింపిక్స్-2026లో కండోమ్స్ కొరత ఏర్పడింది. 2900 మంది అథ్లెట్స్ కోసం 10వేల ప్యాకెట్లను సిద్ధం చేయగా 3 రోజుల్లోనే షెల్ఫులు ఖాళీ అయ్యాయి. ఈ ఊహించని పరిణామంతో, విమర్శలు రాకుండా వెంటనే స్టాక్ తెప్పిస్తున్నట్లు ఇటలీ అధికారులు వెల్లడించారు. ఆరోగ్యకర లైఫ్‌ను ప్రోత్సహించేలా ఒలింపిక్స్‌లో చాలా ఏళ్లుగా గర్భ నిరోధకాలు అందిస్తున్నారు. కరోనా సమయంలో మాత్రం వీటికి బ్రేక్ పడింది.

Similar News

News April 17, 2026

పాక్‌లో టెర్రరిస్టుల ‘మిస్టరీ హత్యలు’.. చేస్తోంది ఎవరు?

image

భారత శత్రువులకు <<19670303>>పాక్<<>> గడ్డ ఇప్పుడు వల్లకాడుగా మారుతోంది. కొన్నాళ్లుగా ముసుగు ధరించిన ‘అజ్ఞాత వ్యక్తులు’ పక్కా స్కెచ్‌తో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను అంతం చేస్తున్నారు. ISI నీడలో ఉన్నా ప్రాణాలు తీస్తుండటంతో ఉగ్ర ముఠాల్లో వణుకు మొదలైంది. ఈ ‘మిస్టరీ హత్యల’ వెనుక భారత ఏజెన్సీలు ఉన్నాయని పాక్ ఆరోపిస్తున్నా.. ఇండియా కొట్టిపారేస్తోంది. ఈ ఆపరేషన్లు చేస్తోంది ఎవరనేది మిస్టరీగా మారింది. దీనిపై మీ Comment

News April 17, 2026

ప్రెగ్నెన్సీలో కాళ్ల వాపులు ఎందుకొస్తాయంటే?

image

గర్భిణుల్లో రక్త హీనత ఉన్నా, రక్తపోటు పెరిగినప్పుడు తరచూ చాలా మంది కాళ్లలో వాపు వస్తుంది. గర్భసంచి, బేబీ బరువుతో కొన్నిసార్లు కాళ్లవాపు వస్తుంది. మెల్లగా కాకుండా ఒక్కరోజులోనే కాళ్లు బాగా వాచిపోవడం, నొక్కితే సొట్ట పడిన తర్వాత అది మళ్లీ మామూలు స్థితికి రావడానికి ఎక్కువ సమయం పడినప్పుడు జాగ్రత్త పడాలి. రెండుకాళ్లు కాకుండా ఒక కాలే వాస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.