News February 13, 2026

అమరావతికి సెమీ కండక్టర్, హెల్త్ సిటీ ప్రాజెక్టులు

image

అమరావతిలో సెమీ కండక్టర్ డిజైన్ ప్రాజెక్టులు, హెల్త్ సిటీలో బయో డిజైన్, మెడ్ టెక్ పార్క్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2.0 కింద వీటిని చేపట్టనున్నారు. రాజధానిలో రెండు జాతీయ స్థాయి సంస్థలకు భూమిని ఖరారు చేశారు. ‘హీల్ ఇన్ ఏపీ’ కింద మెడికల్ టూరిజం ప్రాజెక్టులు, పల్నాడులో మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.

Similar News

News April 20, 2026

GNT: కేటుగాడి ఆట కట్టించిన పోలీసులు

image

సామాజిక మాధ్యమాల ద్వారా సంపన్న యువతులే లక్ష్యంగా వలవేస్తున్న వట్టిచెరుకూరు మండలం చామళ్లమూడి గ్రామానికి చెందిన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్‌ను HYDలోని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ పేరుతో దగ్గరై ఏకాంత ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేవాడు. ఇలా రెండేళ్లలో 20 మందికి పైగా అమ్మాయిల నుంచి లక్షల్లో నగదు, బంగారం వసూలు చేశాడు. HYDలో ఓ మైనర్ బాలిక నుంచి ఏకంగా రూ.20 లక్షలు కాజేశాడు.