News February 14, 2026

డీ-వార్మింగ్ డే విజయవంతం కావాలి: మన్యం కలెక్టర్

image

ఫిబ్రవరి 17వ తేదీన జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఈ మేరకు ప్రచార బ్యానరును ఇతర అధికారులతో కలిసి ఆవిష్కరించారు. పిల్లల్లో నులిపురుగుల వల్ల పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపం ఏర్పడే ప్రమాదం ఉందని, కావున అందరికీ విధిగా వేయించాలన్నారు.

Similar News

News April 17, 2026

ఉత్తర, దక్షిణాది మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నారు: కిషన్ రెడ్డి

image

డీలిమిటేషన్‌పై ఉత్తరాది, దక్షిణాది మధ్య గొడవలు సృష్టించాలని విపక్షాలు చూస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో విమర్శించారు. 2 ప్రాంతాల మధ్య యుద్ధం వస్తుందంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని మోదీ స్పష్టం చేశారని గుర్తు చేశారు. మరోవైపు పార్లమెంటులో నిన్న BJP MP తేజస్వీ సూర్య TG ప్రజలను అవమానించేలా మాట్లాడలేదని తెలిపారు.

News April 17, 2026

GNT: అమరావతి ఐకానిక్ భవనాల పనుల అప్‌డేట్

image

రాజధాని అమరావతిలో సచివాలయం, హెచ్‌ఓడీ టవర్ల నిర్మాణాలు ఊపందుకున్నాయి. మొత్తం ఐదు ఐకానిక్ టవర్లలో 1 నుంచి 4 వరకు జీ+39 అంతస్తులతో నిర్మించనుండగా, ఐదో టవర్‌ను అత్యంత ఎత్తుగా జీ+49 అంతస్తులతో రూపొందిస్తున్నారు. 2028 డిసెంబర్ నాటికి ఈ భారీ నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాజధాని సిగలో మణిహారాలుగా నిలిచే ఈ భవనాలు పాలనకు గుండెకాయలా మారనున్నాయి.