News February 14, 2026

ఖమ్మం: ‘హస్తం’ హవా అందుకోలేకపోయిన ‘కారు’

image

ఉమ్మడి ఖమ్మంలో జరిగిన 7 మున్సిపాల్టీలు, కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో BRS ఉనికి చాటలేకపోయింది. హస్తం హవాను కారు స్పీడ్ అందుకోలేకపోయింది. జిల్లాలో ముఖ్య నేతలు MP వద్దిరాజు, MLC తాతా మధు, మాజీ మంత్రి పువ్వాడ, మాజీ MLAలు కందాల, సండ్ర, రేగా, తదితరులు శక్తియుక్తులు కూడగట్టి పనిచేసినా ఏమాత్రం ఫలితం చూపలేకపోయారు. వైరా, సత్తుపల్లిలో గట్టి పోటీ ఇస్తారని ప్రచారం జరిగినా కాంగ్రెస్ వన్ సైడ్ అయిపోయింది.

Similar News

News April 20, 2026

GNT: కేటుగాడి ఆట కట్టించిన పోలీసులు

image

సామాజిక మాధ్యమాల ద్వారా సంపన్న యువతులే లక్ష్యంగా వలవేస్తున్న వట్టిచెరుకూరు మండలం చామళ్లమూడి గ్రామానికి చెందిన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్‌ను HYDలోని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ పేరుతో దగ్గరై ఏకాంత ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేవాడు. ఇలా రెండేళ్లలో 20 మందికి పైగా అమ్మాయిల నుంచి లక్షల్లో నగదు, బంగారం వసూలు చేశాడు. HYDలో ఓ మైనర్ బాలిక నుంచి ఏకంగా రూ.20 లక్షలు కాజేశాడు.