News February 14, 2026

పుట్టపర్తి: రూ.19.60 లక్షల వేతనంతో ఉద్యోగం

image

పుట్టపర్తి(M) వెంగళమ్మ చెరువుకు చెందిన షేక్ కరిష్మా అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటింది. ఆస్ట్రేలియాకు చెందిన రైజ్ సంస్థ నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్‌లో ఆమె ఎంపికైనట్లు కళాశాల యాజమాన్యం వెల్లడించింది. విద్యార్థిని ప్రతిభను గుర్తించిన సంస్థ రూ.19.60 లక్షల వేతనంతో ఉద్యోగావకాశం కల్పించినట్లు తెలిపారు. పేద కుటుంబానికి చెందిన కరిష్మా కృషి, పట్టుదలతో ఈ విజయాన్ని సాధించిందన్నారు.

Similar News

News April 20, 2026

GNT: కేటుగాడి ఆట కట్టించిన పోలీసులు

image

సామాజిక మాధ్యమాల ద్వారా సంపన్న యువతులే లక్ష్యంగా వలవేస్తున్న వట్టిచెరుకూరు మండలం చామళ్లమూడి గ్రామానికి చెందిన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్‌ను HYDలోని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ పేరుతో దగ్గరై ఏకాంత ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేవాడు. ఇలా రెండేళ్లలో 20 మందికి పైగా అమ్మాయిల నుంచి లక్షల్లో నగదు, బంగారం వసూలు చేశాడు. HYDలో ఓ మైనర్ బాలిక నుంచి ఏకంగా రూ.20 లక్షలు కాజేశాడు.