News May 1, 2024
జంగారెడ్డిగూడెంలో మహిళ దారుణ హత్య

జంగారెడ్డిగూడెం బాబ్జీ నగర్‌కి చెందిన బొబ్బర ఝాన్సీ బుధవారం దారుణ హత్యకు గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలి ఒంటిపై వివిధ భాగాల్లో కత్తి పోట్లను గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఝాన్సీకి ఇద్దరు పిల్లలు కాగా.. భర్తే భార్యను హతమార్చి ఉంటాడని భావిస్తున్నారు. ఇల్లు అమ్మకం విషయంలో జరిగిన ఘర్షణే హత్యకు కారణంగా తెలుస్తోంది.
Similar News
News March 8, 2026
భీమవరం: ఎన్టీఆర్ వైద్యసేవల్లో ఫిర్యాదులపై కలెక్టర్ సమీక్ష

భీమవరం కలెక్టరేట్‌లో శనివారం ఎన్టీఆర్ వైద్యసేవ ఫిర్యాదులపై జిల్లా క్రమశిక్షణ కమిటీ సమావేశం కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన జరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలు, రోగుల ఫిర్యాదులపై ఆమె సుదీర్ఘంగా చర్చించారు. ప్రైవేటు ఆసుపత్రులు తప్పనిసరిగా నగదు రహిత (క్యాష్‌లెస్) సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.