News May 1, 2024

నియోజకవర్గ అభివృద్ధి బాధ్యతానుతను తీసుకుంటా: సీఎం రేవంత్

image

పదేళ్ల పాలనలో బీజేపీ చేసిందేమీ లేదని తీవ్రస్థాయిలో విమర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని మూసాపేట డివిజన్లో మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డికి మద్దతుగా నేడు ప్రచారం నిర్వహించారు. మల్కాజ్‌గిరి ఎంపీగా లక్ష ఓట్ల మెజారిటీతో ఆమెను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి బాధ్యతను తాను తీసుకుంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు

Similar News

News March 14, 2026

మూసీ ప్రక్షాళన: భూసేకరణ గండం.. బడ్జెట్‌లో ‘నిశ్శబ్దం’!

image

మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో నిధుల కేటాయింపుపై స్పష్టత ఇవ్వడం లేదు. లండన్ థేమ్స్ నదిలా మారుస్తామన్న హామీ బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో 3,279 ఎకరాల భూసేకరణ అతిపెద్ద సవాలుగా మారింది. సుమారు 10,017 ఆస్తులను స్వాధీనం చేసుకోవాల్సి ఉండగా బాధితుల నుంచి వస్తున్న నిరసనలను అసెంబ్లీలో చర్చకు రాకుండా జాగ్రత్త పడుతోంది. నిధుల సమీకరణపై ‘గోప్యత’ పాటిస్తోంది.