News May 2, 2024

బూర్జ: కొడుకుని చంపి.. తండ్రి ఆత్మహత్య

image

బూర్జ మండలంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని లాభాం గ్రామానికి చెందిన అప్పలనాయుడు(40) భార్య 6 నెలల కిందట పుట్టింటికి వెళ్లిపోయింది. తల్లి మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో కుమారుడు రేవంత్ (12) బాగోగులు చూసుకునేవారు లేకుండా పోయారు. ఈ క్రమంలో మనస్తాపంతో ఉంటున్న అప్పలనాయుడు కుమారుడికి ఉరి వేసి, అనంతరం ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News March 24, 2026

శ్రీకాకుళం జిల్లాలో పెరగనున్న MLA సీట్లు..!

image

ఏపీలో అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 263కి పెరుగుతాయనే ప్రచారం నేపథ్యంలో ఉమ్మడి <<19460921>>శ్రీకాకుళం<<>> జిల్లాలోనూ సీట్ల సంఖ్య గణనీయంగా పెరగొచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ స్థానాల సంఖ్య 15 వరకు చేరే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే ఎంపీల సంఖ్య 2కు పెరిగే ఛాన్స్ ఉంది. అయితే ఇవన్నీ ప్రాథమిక అంచనాలే కాగా, జనగణన తర్వాతే తుది సంఖ్య ఖరారు కానుంది.