News May 2, 2024

సంగం ఆనకట్ట తొలగింపునకు సన్నాహాలు

image

నెల్లూరు జిల్లా సంగం వద్ద పెన్నానదిపై బ్యారేజీ నిర్మించిన నేపథ్యంలో పాత ఆనకట్ట తొలగింపునకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం పాత ఆనకట్టకు 450 మీటర్ల దిగువన బ్యారేజీ నిర్మాణం జరిగింది. ఈక్రమంలో బ్యారేజీలో నీటిని నిల్వలను లెక్క కట్టడంలో తేడా రావడంతో పాటు బీరాపేరు పొలాలు ముంపునకు గురవుతున్నాయి. ఈక్రమంలో పాత ఆనకట్టను తెలుగుగంగ ఎస్ఈ వెంకటరమణారెడ్డి తదితరులు పరిశీలించారు. ఈ ఆనకట్టను 1882లో కట్టారు.

Similar News

News March 14, 2026

బిపిఎస్ అప్లికేషన్లను క్లియర్ చేయాలి: కమిషనర్

image

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పట్టణ ప్రణాళిక విభాగం సమీక్ష సమావేశాన్ని కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో శుక్రవారం నిర్వహించారు. సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ.. లాగిన్‌లలో ఉన్న బి.పి.ఎస్ అప్లికేషన్లను త్వరితగతిన క్లియర్ చేయాలని సూచించారు. ఎల్.ఆర్.ఎస్ పథకంపై అనధికార లేఔట్ల యజమానులు, అనధికార లేఔట్లలో ప్లాట్లు కలిగిన యజమానులకు అవగాహన కల్పించాలన్నారు.