News May 2, 2024
WGL: అంతర్జాతీయ క్రీడాపోటీలకు ఎంపికైన యోగేశ్వర్

వరంగల్ జిల్లా సంగెం మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన తిప్పాటి యోగేశ్వర్ అంతర్జాతీయ టార్గెట్ బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. గతేడాది అక్టోబర్‌లో షిరిడీలో జరిగిన జాతీయ క్రీడల్లో యోగేశ్వర్ ప్రతిభ కనబర్చారు. త్వరలో జరిగే అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా టార్గెట్ బాల్ అసోసియేషన్ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్, కార్యదర్శి రవికుమార్ తదితరులు అభినందించారు.
Similar News
News March 23, 2026
పది పబ్లిక్ పరీక్షలకు WGL జిల్లాలో 99.86% హాజరు

పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు వరంగల్ జిల్లా వ్యాప్తంగా 99.86 శాతం విద్యార్థులు హాజరయ్యారు. సోమవారం జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు 12,047 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 12,030 మంది హాజరు కాగా.. 17 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. DEO 6 పరీక్షా కేంద్రాలను, ACGE 4, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు 25 కేంద్రాలను సందర్శించినట్లు డీఈవో గిరిరాజ్ తెలిపారు. 3వ రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు వెల్లడించారు..
News March 23, 2026
వరంగల్: పది పరీక్షల మూడవ రోజు 99.91% హాజరు

పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు వరంగల్ జిల్లా వ్యాప్తంగా 99.91 శాతం విద్యార్థులు హాజరయ్యారు. సోమవారం జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు 9,383 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 9,375 మంది హాజరు కాగా.. 8 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. DEO 4 పరీక్షా కేంద్రాలను, ACGE 5, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు 17 కేంద్రాలను సందర్శించినట్లు డీఈవో రంగయ్య తెలిపారు. మూడవ రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు అయన వెల్లడించారు.