News May 2, 2024

తండ్రి అంత్యక్రియల కోసం కోర్టుకెక్కిన కొడుకు

image

ఛత్తీస్‌గఢ్‌లోని చింద్‌బాహార్(D) దార్భా(V)లో అమానవీయ ఘటన వెలుగు చూసింది. ఈశ్వర్ కొన్నేళ్ల కిందట క్రైస్తవంలోకి మారారు. అనారోగ్యంతో ఇటీవల మరణించారు. మతం మారిన కారణంతో గ్రామస్థులు అతడి అంత్యక్రియలను అడ్డుకున్నారు. దీంతో ఓ మెడికల్ కాలేజీలోనే 4రోజులు డెడ్ బాడీ ఉండిపోయింది. ఈశ్వర్ కొడుకు సార్తిక్ హైకోర్టును ఆశ్రయించారు. గ్రామంలో అంత్యక్రియలు చేసేందుకు భద్రత కల్పించాలని కోర్టు ఆదేశాలిచ్చింది.

Similar News

News March 24, 2026

పెంచికల్ పేట్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

image

పెంచికల్ పేట్ మండలంలో కలెక్టర్ హరిత మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది హాజరు, మందుల నిల్వలు, ఆపరేషన్ థియేటర్‌ను పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, సమయపాలన పాటించాలని ఆదేశించారు. అనంతరం కేజీబీవీలో హాజరు, మెను, వంటగది పరిశీలించి నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. బొంబాయిగూడా అంగన్వాడిలో గర్భిణీలకు పోషకాహారం అందించాలన్నారు.

News March 24, 2026

FLASH: మళ్లీ మారిన గోల్డ్ రేట్స్

image

పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతల మధ్య హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఇవాళ <<19461953>>ఉదయం<<>> భారీగా తగ్గిన ధరలు మధ్యాహ్నానికి స్వల్పంగా పుంజుకున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఉదయంతో పోల్చితే రూ.2,560 పెరిగి రూ.1,42,910 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹2,350 ఎగబాకి రూ.1,31,000కు చేరుకుంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.2,40,000గా ఉంది.