News May 2, 2024
‘పుష్ప.. పుష్ప’ సాంగ్ ఆల్‌టైమ్ రికార్డ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప-2’ చిత్రంలోని ‘పుష్ప.. పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్..’ లిరికల్ వీడియో సాంగ్ ఆల్‌టైమ్ రికార్డు సాధించింది. విడుదలైన 24 గంటల్లో ఈ పాటకు 26.6M వ్యూస్ వచ్చాయి. భారతదేశంలో అత్యధికంగా వీక్షించిన లిరికల్ వీడియో సాంగ్‌గా ఇది నిలిచింది. దీని తర్వాతి స్థానాల్లో విజిల్ పోడు 24.8M, అరబిక్ కుతు 23.7M, ఊ అంటావా మామ పాట 22 మిలియన్ వ్యూస్‌తో ఉన్నాయి.
Similar News
News March 14, 2026
ఇండక్షన్ స్టవ్‌లు వాడేవారికి తమిళనాడు ప్రభుత్వం గుడ్‌న్యూస్

గ్యాస్ సంక్షోభం వేళ విద్యుత్ స్టవ్‌లు వినియోగించే వ్యాపారులకు TN ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రెస్టారెంట్లు, హోటళ్లు, క్లౌడ్ కిచెన్లు, టీ స్టాల్స్‌లో కరెంట్ యూనిట్‌పై రూ.2 సబ్సిడీ ఇస్తామని ప్రకటించింది. కమర్షియల్ సిలిండర్ల విషయంలో కేంద్రం విధించిన షరతులు అమల్లో ఉన్నన్ని రోజులు ఇది వర్తిస్తుందని తెలిపింది. అయితే పలు రాష్ట్రాల్లో కమర్షియల్ సిలిండర్ల పంపిణీ ప్రారంభమైనట్లు తాజాగా కేంద్రం పేర్కొంది.
News March 14, 2026
భవిష్యత్తులో $1 ట్రిలియన్ కంపెనీకి ఐదుగురు ఉద్యోగులే: సలీమ్

కంపెనీల పనితీరు, నిర్మాణాన్ని AI సమూలంగా మార్చేస్తోందని OpenExO ఫౌండర్ సలీమ్ ఇస్మాయిల్ తెలిపారు. ‘వందేళ్ల కిందట $1Bn కంపెనీ నిర్మాణానికి 1L మంది ఉద్యోగుల అవసరం ఉండేది. క్రమంగా ఆ సంఖ్య 10Kకు పడిపోయింది. గూగుల్, ఓపెన్ ఏఐ వంటి కంపెనీలు వందల మందితోనే ఆ ఘనతను సాధించాయి. తర్వాతి $1 ట్రిలియన్ కంపెనీ ఐదుగురికే ఉపాధి కల్పిస్తుంది. ఈ మార్పుకు AI, ఇతర టెక్నాలజీలు కారణం’ అని ఓ కాంక్లేవ్‌లో పేర్కొన్నారు.