News February 24, 2026
పత్తి విత్తనాల కొనుగోలు – రైతులకు సూచనలు

TG: పత్తి విత్తనాలను తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన లైసెన్స్ గల అధీకృత విత్తన డీలర్ల వద్ద మాత్రమే రైతులు కొనుగోలు చేసి, బిల్లు తప్పక అడిగి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. రాష్ట్రంలో ఎక్కడైనా బిల్లు లేకుండా నకిలీ పత్తి విత్తనాలు, HT పత్తి, లూజు విత్తనాలను కలిగి ఉన్నా, అమ్ముతున్నా ఆ సమాచారాన్ని సంబంధిత మండల వ్యవసాయ అధికారికి లేదా 18005995779 (టోల్ ఫ్రీ) నంబర్‌కు కాల్ చేసి చెప్పండి.
Similar News
News March 3, 2026
ఈరోజు నమాజ్ వేళలు (03-3-2026) మంగళవారం

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.44 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.33 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.51 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.13 గంటలకు ♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.45 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.58 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 3, 2026
శుభ సమయం (3-3-2026) మంగళవారం

➤ తిథి: పౌర్ణమి సా.4.53 వరకు తదుపరి పాడ్యమి ➤ నక్షత్రం: మఖ ఉ.7.31 వరకు, తదుపరి పుబ్బ ➤ శుభ సమయాలు: ఉ.8.15-8.37, ఉ.9.26-11.11, మ.12.09-మ.1.08, మ.3.05-3.32, సా.5.10-6.00 వరకు ➤ రాహుకాలం: మ.3.00-4.30 వరకు ➤ యమగండం: ఉ.9.00-10.30 వరకు ➤ దుర్ముహూర్తం: ఉ.8.38-9.25, రా.10.55-11.44 వరకు ➤ వర్జ్యం: మ.3.33-సా.5.09 ➤ అమృత ఘడియలు: ఉ.6.43 వరకు తిరిగి అర్ధరాత్రి రా.1.11 నుంచి 2.48 వరకు
News March 3, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.


