News February 25, 2026
చెరకు పంటలో పీక, కాండం తొలుచు పురుగు ప్రభావం

చెరకు నాటిన దగ్గరి నుంచి నరికే వరకు ఈ పురుగులు పైరును ఆశిస్తాయి. బాల్య దశలో పీకపురుగుగా, కాండం ఏర్పడిన తర్వాత కాండం తొలుచు పురుగుగా పంటను నష్టపరుస్తుంది. పీక పురుగు తాకిడి వర్షాధార చెరకుపై ఎక్కువగా ఉంటుంది. దీని ఉద్ధృతి ఎక్కువైతే పంటకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. అందుకే ఈ పురుగుల విషయంలో నిర్లక్ష్యం వద్దని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
Similar News
News March 2, 2026
రేపు సెలవు.. చంద్రగ్రహణంతో ఎల్లుండి హోలీ పండుగ!

హోలీ ఎప్పుడు జరుపుకోవాలని చాలా మంది అయోమయంలో ఉన్నారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ క్యాలెండర్ల ప్రకారం రేపే (మార్చి 3) పబ్లిక్ హాలిడే ఉంది. స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు పని చేయవు. అయితే రేపు చంద్రగ్రహణం ఉండటంతో మార్చి 4న (బుధవారం) హోలీ పండుగ చేసుకోవాలని పండితులు చెబుతున్నారు. రేపు రాత్రి (మంగళవారం) కామ దహనం జరుపుకోవాలని సూచిస్తున్నారు.
News March 2, 2026
NTPCలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

<
News March 2, 2026
ఇరాన్ వార్.. ఇండియా వైఖరి మారిందా?

ఇజ్రాయెల్‌తో మోదీ క్లోజ్ రిలేషన్, ఇరాన్ సుప్రీం ఖమేనీ మృతిపై ఇండియా సైలెన్స్.. ఇవన్నీ చూస్తుంటే భారత్ ఈసారి ఒక సైడ్ తీసుకుందని కొంతమంది డౌట్ వ్యక్తం చేస్తున్నారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా పవర్‌ఫుల్ సైడ్ వైపు మొగ్గు చూపుతోందని విశ్లేషిస్తున్నారు. UAEకి సంఘీభావం తెలపడం, ఖమేనీ మరణంపై సంతాపం ప్రకటించకపోవడం ఈ మార్పుకు నిదర్శనాలనే వాదనను ముందుంచుతున్నారు.


