News May 3, 2024

11వ తేదీలోగా పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేయాలి: కలెక్టర్ నాగలక్ష్మి

image

ఈ నెల 11వ తేదీ నాటికే పోలింగ్ కేంద్రాలను అన్ని వ‌స‌తుల‌తో సిద్ధం చేయాల‌ని జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి ఆదేశించారు. తాగునీరు, విద్యుత్‌, ర్యాంపులు, మ‌రుగుదొడ్లు, నేమ్ బోర్డుల‌తో సిద్ధంగా ఉంచాల‌ని చెప్పారు. తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఇత‌ర ఎన్నిక‌ల అధికారుల‌తో శుక్ర‌వారం సాయంత్రం క‌లెక్ట‌రేట్ నుంచి వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.

Similar News

News March 20, 2026

విజయనగరంలో ఈనెల 24న మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలు

image

విజ్జి స్టేడియంలో ఈనెల 24న ఉదయం 8 గంటలకు మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి ఎస్.వెంకటేశ్వర రావు శుక్రవారం తెలిపారు. 35 ఏళ్లు, 45 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళలకు వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నామన్నారు. ఆసక్తి గలవారు SAAP వెబ్‌సైట్‌లో ఆధార్‌తో రిజిస్టర్ కావాలని, అవసరమైన పత్రాలు సమర్పించాలని సూచించారు.