News March 2, 2026
ఆసియా మార్కెట్లపై వార్ ఎఫెక్ట్

గల్ఫ్ వార్ ఆసియా మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే జపాన్, కొరియా మార్కెట్లు డౌన్ అయ్యాయి. హార్ముజ్ జలసంధి నుంచి ఓడల రవాణా పూర్తిగా నిలిచిపోవడంతో క్రూడ్ ఆయిల్ ధర 13% పెరిగింది. ఇవాళ భారత స్టాక్ మార్కెట్లలో కూడా బ్లడ్ బాత్ తప్పదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. ఇవాళ మరోసారి పెరుగుదల తప్పేలా లేదు.
Similar News
News March 10, 2026
ఈరోజు నమాజ్ వేళలు (10-3-2026) మంగళవారం

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.16 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.29 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.27 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.49 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.25 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.38 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 10, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 10, 2026
శుభ సమయం (10-3-2026) మంగళవారం

➤ తిథి: బహుళ సప్తమి రా.12.10 వరకు
➤ నక్షత్రం: అనురాధ సా.5.47 వరకు
➤ శుభ సమయాలు: ఉ.8.11-8.34, ఉ.9.23-11.08, మ.12.08-మ.1.07, మ.3.05-సా.6.02
➤ రాహుకాలం: మ .3.00-సా.4.30
➤ యమగండం: ఉ.9.00-ఉ.10.30
➤ దుర్ముహూర్తం: ఉ.8.35-ఉ.9.22, రా.10.54-రా.11.43
➤ వర్జ్యం: రా.11.59-రా.1.46
➤ అమృత ఘడియలు: ఉ.6.16-ఉ.8.02


