News May 4, 2024
పాలకొండ: ఇంటి పెచ్చులు పడి 3 నెలల చిన్నారి మృతి

పాలకొండ మండలం వెలగవాడ గ్రామంలో విషాదం నెలకొంది. ఇంటి పై కప్పు పెచ్చులు ఊడి 3 నెలల చిన్నారి (ఊహా రాణి) మృతి చెందింది. ఉక్క పోతతో ఇంటి గడపలో కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా .. తెల్లవారుజామున ఇంటి పై కప్పు పెచ్చు ఊడడంతో తలకి బలమైన గాయం తగిలింది. దీంతో చిన్నారి మృతి చెందింది. ఘటనలో చిన్నారి అమ్మ, అమ్మమ్మకు స్వల్ప గాయాలయ్యాయి.
Similar News
News March 10, 2026
SKLM: ఎస్పీ గ్రీవెన్స్ సెల్‌కు 53 వినతులు

శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదులు నమోదు, పరిష్కార వేదికకు 53 వినతులు వచ్చాయి. ప్రజలు సమర్పించిన అర్జీలపై చట్ట, న్యాయపరమైన అంశాలను పరిశీలించి పరిష్కరించేందుకు కృషి చేయాలని ఏఎస్‌పీ రమణ పోలీస్ అధికారులను ఆదేశించారు. భూతగాధలు, కుటుంబ తగాదాలు, ఆస్తి పంపకాలు సంబంధించిన ఫిర్యాదులను ప్రజలు సమర్పించారు.