News March 5, 2026

అన్నమయ్య జిల్లా విద్యార్థులకు అలర్ట్

image

అన్నమయ్య జిల్లాలో 10వ తరగతి విద్యార్థులు గురువారం 11 గంటల నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని డీఈవో సుబ్రహ్మణ్యం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ 9552300009 ద్వారానూ హాల్ టికెట్లు పొందవచ్చని చెప్పారు. www.bse.ap.gov.in, స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ LEAP నుంచి సైతం డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు.

Similar News

News April 20, 2026

GNT: కేటుగాడి ఆట కట్టించిన పోలీసులు

image

సామాజిక మాధ్యమాల ద్వారా సంపన్న యువతులే లక్ష్యంగా వలవేస్తున్న వట్టిచెరుకూరు మండలం చామళ్లమూడి గ్రామానికి చెందిన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్‌ను HYDలోని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ పేరుతో దగ్గరై ఏకాంత ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేవాడు. ఇలా రెండేళ్లలో 20 మందికి పైగా అమ్మాయిల నుంచి లక్షల్లో నగదు, బంగారం వసూలు చేశాడు. HYDలో ఓ మైనర్ బాలిక నుంచి ఏకంగా రూ.20 లక్షలు కాజేశాడు.