News March 5, 2026

వరంగల్: విద్యుత్ బిల్లుల చెల్లింపునకు ప్రత్యేక యాప్

image

సాంకేతిక పరంగా మరిన్ని అంశాలు జోడించి TGNPDCL యాప్‌ను రూపొందించడం జరిగిందని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి తెలిపారు. 19 ఫీచర్లతో యాప్ రూపొందించినట్లు పేర్కొన్నారు. వినియోగదారులు తమ నెలవారి బిల్లులను TGNPDCL యాప్ డౌన్‌లోడ్ చేసుకొని చెల్లించవచ్చన్నారు. ఈ యాప్ చాలా సురక్షితమని, సులువుగా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చని చెప్పారు. కేవలం రెండు నిమిషాల్లో ఆన్‌లైన్ ద్వారా చెల్లించవచ్చని అన్నారు.

Similar News

News April 20, 2026

GNT: కేటుగాడి ఆట కట్టించిన పోలీసులు

image

సామాజిక మాధ్యమాల ద్వారా సంపన్న యువతులే లక్ష్యంగా వలవేస్తున్న వట్టిచెరుకూరు మండలం చామళ్లమూడి గ్రామానికి చెందిన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్‌ను HYDలోని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ పేరుతో దగ్గరై ఏకాంత ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేవాడు. ఇలా రెండేళ్లలో 20 మందికి పైగా అమ్మాయిల నుంచి లక్షల్లో నగదు, బంగారం వసూలు చేశాడు. HYDలో ఓ మైనర్ బాలిక నుంచి ఏకంగా రూ.20 లక్షలు కాజేశాడు.